పెడన: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

1చూసినవారు
పెడన: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గురువారం పెడన మండలం కాకర్లపూడి గ్రామంలో నూతనంగా రైతులకు మంజూరైన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోందని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్