పెడన: కళ్యాణమంటపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

0చూసినవారు
పెడన: కళ్యాణమంటపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పెడన మండలం చెన్నూరు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం, బుధవారం రాత్రి శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అర్జా నగేష్, యర్రంశెట్టి దేవేంద్ర ప్రసాద్, పండ్రాజు హరిబాబు, పండ్రాజు లక్ష్మణ, శీరం ప్రసాద్, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.