పెడన: సైకిల్ పై మహానాడుకి వెళ్లిన ఎమ్మెల్యే

2చూసినవారు
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బంటుమిల్లిలోని నాగేశ్వరావుపేట నుంచి సైకిల్పై పర్యటించి, నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన నియోజకవర్గంలోని 10 క్లస్టర్లను సైకిల్పై సందర్శించి, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్