కృష్ణా జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు, జిల్లా శక్తి టీం సభ్యులు కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం పెడన పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి చోట్ల శక్తి యాప్ వినియోగం, మహిళల భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.