పెడన: టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

2చూసినవారు
పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 'మన ఇంటి పండుగ'గా అభివర్ణిస్తూ, దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘనత టీడీపీదేనని ఆయన అన్నారు. 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు' అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని, ఎన్టీఆర్ వంటి మహనీయుల స్ఫూర్తితో పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్