పెడన: మార్కెట్ ఆదాయానికి గండి కొట్టే వారిని ఉపేక్షించం

5చూసినవారు
పెడన ఏఎంసీ నూతన ఛైర్పర్సన్ భీముని అనంతలక్ష్మి సోమవారం చెకోపోస్టులను తనిఖీ చేశారు. వడ్లమన్నాడు వద్ద మార్కెట్ చార్జీలు చెల్లించకుండా వెళ్తున్న ధాన్యం లారీని అధికారులు అదుపులోకి తీసుకుని యార్డుకు తరలించారు. మార్కెట్ ఆదాయానికి గండికొట్టే వారిని ఉపేక్షించేది లేదని ఛైర్ పర్సన్ మీడియా ముఖంగా హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్