కాలువలో దూకిన మహిళ మృతదేహం లభ్యం

7చూసినవారు
కాలువలో దూకిన మహిళ మృతదేహం లభ్యం
అనారోగ్యంతో బాధపడుతూ మానసిక ఆందోళనకు గురై ఈ నెల 5న కానూరు నివాసి దోనేపూడి పుష్పావతి (67) అనారోగ్యంతో బాధపడుతూ తాడిగడప వంతెనపై నుంచి బందరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కంకిపాడు లాకుల వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్