వృద్ధ దంపతులను డిజిటల్ అరెస్టు నుంచి కాపాడిన సీఐ

168చూసినవారు
కృష్ణా జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఉయ్యూరులో సీఐ రామారావు, శుక్రవారం మచిలీపట్నంలో సీఐ అబ్దుల్ నబీ వృద్ధ దంపతులను సైబర్ నేరగాళ్ల బారి నుంచి కాపాడారు. నేరగాళ్లు వృద్ధులకు ఫోన్ చేసి బెదిరిస్తున్న సమయంలో, ముందుగా సమాచారం అందుకున్న సీఐలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో మోసగాళ్లు వాట్సప్ కాల్ కట్ చేసి పారిపోయారు.

సంబంధిత పోస్ట్