గన్నవరం: జిల్లాలో సరి కొత్త తనిఖీలు

1చూసినవారు
గన్నవరం: జిల్లాలో సరి కొత్త తనిఖీలు
గన్నవరం ఇంచార్జ్ డీఎస్పీ పాల శ్రీనివాస్ సూచనల మేరకు, పెనమలూరు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అత్యాధునిక పరీక్ష కిట్లను ఉపయోగించి, గంజాయి వినియోగ అనుమానితులు, రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. గంజాయి వాడకం పాజిటివ్ వస్తే శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్