కంకిపాడు: ఎరువుల విక్రయాలపై అవగాహన సదస్సు

1చూసినవారు
కంకిపాడు: ఎరువుల విక్రయాలపై అవగాహన సదస్సు
కంకిపాడు మండల పరిధిలోని పునాదిపాడు గ్రామ రైతుసేవా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎరువుల అమ్మకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పామర్రు ఏడిఏ స్వర్ణలత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్' యాప్‌ను రాష్ట్రంలో కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :