కంకిపాడు: పిఎసిఎస్ సొసైటీల ఉద్యోగులు దీక్ష

12చూసినవారు
కంకిపాడు: పిఎసిఎస్ సొసైటీల ఉద్యోగులు దీక్ష
కంకిపాడు బ్రాంచ్ పరిధిలోని అన్ని సొసైటీల సిబ్బంది, తమ దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జీవో నెంబర్ 36ను వెంటనే పూర్తిగా అమలు చేయాలని, 2019 తర్వాత విధులలో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్