కంకిపాడు: బిజెపి జ్యేష్ట కార్యకర్తల ఆత్మీయ సమావేశం

1చూసినవారు
కంకిపాడు: బిజెపి జ్యేష్ట కార్యకర్తల ఆత్మీయ సమావేశం
కంకిపాడులోని ఆయానా ఫంక్షన్ హాల్‌లో బుధవారం భారతీయ జనతా పార్టీ జేష్ట కార్యకర్తల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పదవులతో సంబంధం లేకుండా ప్రతి కార్యకర్త పార్టీ కోసం నిరంతరం శ్రమించాలని, యువతను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్