కంకిపాడు: సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ

11చూసినవారు
కంకిపాడు: సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ
కంకిపాడు సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థిని గోగులమూడి ఈష్మిత, పునాదిపాడులో జరిగిన అండర్-14 బాలికల విభాగం రాష్ట్రస్థాయి రోలర్ బాస్కెట్ బాల్ పోటీలో విన్నర్‌గా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈష్మిత ప్రతిభను స్కూల్ కరెస్పాండెంట్ మువ్వల సాల్మన్ రాజు, ప్రిన్సిపాల్ చిత్రాలు మంగళవారం సాయంత్రం అభినందించారు.

ట్యాగ్స్ :