రైలులో నుంచి పడి ఒకరు మృతి

0చూసినవారు
రైలులో నుంచి పడి ఒకరు మృతి
రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు మృతి చెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతిన గ్రామానికి చెందిన వంకదారి లక్ష్మయ్య కుమారుడు దాసు (30) సికింద్రాబాద్ నుంచి వరంగల్ జిల్లా కాజీపేట వైపునకు వెళ్లే ఓ రైలులో ప్రయాణిస్తుండగా రఘునాథపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి రైలు నుంచి జారి పట్టాల పక్కన నాలాలో పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి చరవాణి ఆధారంగా మృతుడి అన్నయ్యకు సమాచారమిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్