పెనమలూరు: జూద శిబిరంపై పోలీసులు దాడి

5చూసినవారు
పెనమలూరు: జూద శిబిరంపై పోలీసులు దాడి
పెనమలూరు పోలీసులు కానూరులో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించి, జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1,10,690 నగదు, పేకముక్కలు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్