పెనమలూరు: అత్తను చంపిన అల్లుడు

556చూసినవారు
పెనమలూరు: అత్తను చంపిన అల్లుడు
కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తను చంపిన సంఘటన కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని పోరంకికి చెందిన ఉమ్మడి రాణిని కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తపై దాడి చేశాడు. అత్త సంఘటన స్థలంలోని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్