పెనమలూరు: ఫెన్సింగ్ పోటీలకు తాడిగడప వాసి ఎంపిక

1చూసినవారు
పెనమలూరు: ఫెన్సింగ్ పోటీలకు తాడిగడప వాసి ఎంపిక
తాడిగడపకు చెందిన కోట వర్షంత్ నాయుడు రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధికారులు బుధవారం ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సుగుణ రెడ్డి, కార్యదర్శి కృష్ణమోహన్, కోచ్ డి. యన్. నాగరాజులు వర్షంత్ విజయాన్ని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్