పెనమలూరు: వ్యాన్ డ్రైవర్ పై స్థానికుల దాడి

3చూసినవారు
పెనమలూరులో బుధవారం రాత్రి వ్యాన్ డ్రైవర్‌పై స్థానికులు దాడి చేశారు. రోడ్డుపై నిలబెట్టిన వ్యాన్ డోర్ తీయడంతో ద్విచక్ర వాహనదారుడు కిందపడిపోయాడు. జరిగిన పొరపాటును ఒప్పుకోకుండా వాదనకు దిగిన డ్రైవర్‌తో స్థానికులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు స్థానికుడు కావడంతో, అధిక సంఖ్యలో గుమిగూడిన స్థానికులు వ్యాన్ డ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్