ఉయ్యూరు: 36వ అఖిల భారత నాటక పోటీలు

5చూసినవారు
ఉయ్యూరులో 36వ అఖిల భారత నాటక పోటీలు సోమవారం రాత్రి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఆయన జ్యోతి వెలిగించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. నాటకాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, యువత నాటకరంగం వైపు ఆకర్షితులవ్వడం అవసరమని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. కళల అభివృద్ధికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్