ఉయ్యూరు: పుస్తకాలను సజావుగా పంపిణీ చేయాలి

11చూసినవారు
ఉయ్యూరు: పుస్తకాలను సజావుగా పంపిణీ చేయాలి
ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలను సజావుగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉయ్యూరు మండలంలో పర్యటించిన ఆయన తహసిల్దార్ కార్యాలయం, ఆకునూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, ముసాయిదా పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి ధ్రువీకరించుకున్నారా లేదా క్షేత్రస్థాయిలో రీ సర్వే ఎలా జరిగిందో పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్