ఉయ్యూరు: అగ్నిప్రమాదంలో చెలరేగిన మంటలు

77చూసినవారు
ఉయ్యూరులోని కేసీపీ కాలనీలో సోమవారం మధ్యాహ్నం చెత్తకు నిప్పు పెట్టే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిసరాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. భారీగా మంటలు చెలరెగటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి రాలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్