ఉయ్యురు: భూమి సర్వే కొలతలలో ఖచ్చితంగా పాటించాలి

7చూసినవారు
ఉయ్యురు: భూమి సర్వే కొలతలలో ఖచ్చితంగా పాటించాలి
రైతులకు సంబంధించి భూమి కొలతలలో సర్వేయర్లు పూర్తి పారదర్శకతతో, ఖచ్చితత్వంతో కొలవాలని, రైతుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లవరపు నవీన్ సిబ్బందిని ఆదేశించారు. నాలుగో విడత భూ సర్వేలో భాగంగా శుక్రవారం కాటూరు రెవిన్యూ గ్రామాన్ని సందర్శించిన ఆయన, రైతులతో కలిసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్