ఉయ్యురు: సర్ ఓటర్లు జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం

1547చూసినవారు
ఉయ్యురు: సర్ ఓటర్లు జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం
సర్ ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించేందుకు రెవెన్యూ కార్యాలయంలో శనివారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ, బిఎల్వోలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓటర్ల ఫారాలను అందజేస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు పూర్తి అవగాహనతో ఉండి, ఆయా పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్