ఉయ్యురు: భక్తజన సంద్రంగా మారిన ఉయ్యూరు

2చూసినవారు
ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాళ్ల సందర్భంగా పట్టణం భక్తజన సందోహంగా మారింది. బుధవారం రాత్రి అమ్మవారు గ్రామంలోకి అడుగుపెట్టడంతో లక్షలాదిమంది భక్తులు గండ దీపాలతో అమ్మవారితో కలిసి నడవడం జరిగింది. పట్టణంలోని ప్రతి వీధిని అమ్మవారు సందర్శిస్తుండగా, రహదారులన్నీ మేళ తాళాలతో, డబ్బు వాయిద్యాలతో, గండ దీపాల కాంతులతో మిరుమెట్లు గొలిపాయి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్