ఏ. కొండూరు: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి

1చూసినవారు
ఏ. కొండూరు: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి
ఏ. కొండూరు మండలం చీమలపాడుకు చెందిన జంపని పిచ్చియ్య (45) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. 8 ఏళ్లుగా చికిత్స కోసం సుమారు రూ. 5 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదని భార్య పిచ్చమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని సీపీఎం మండల కార్యదర్శి ఆనందరావు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్