ఏ. కొండూరు: కరెంటు షాక్తో వ్యతి మృతి.

3చూసినవారు
ఏ. కొండూరు: కరెంటు షాక్తో వ్యతి మృతి.
ఏ. కొండూరు మండలం గొల్లమందలలో తోట శ్రీనివాసరావు అనే రైతు కరెంటు షాక్ తో మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా, పక్క పొలంలో తెగిపడి ఉన్న కరెంటు తీగ తగిలి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్