కాలువలో నీళ్లు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం

2చూసినవారు
ఆంధ్ర సరిహద్దులోని తిరువూరు సమీప గణేష్పాడు వద్ద తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన వివేకానంద పాఠశాల బస్సు ఎన్ఎస్పి కాలువలో బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు కాలువలో నీళ్లు లేకపోవడంతో విద్యార్థుల ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్