జింకలపాలెంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం

75చూసినవారు
జింకలపాలెంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం జింకలపాలెం అంగన్వాడీలో గురువారం "అంగన్వాడీ పిలుస్తోంది" కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడేళ్లు నిండిన చిన్నారులకు అంగన్వాడీ టీచర్ షేక్ మీరాబీ అక్షరాభ్యాసం చేయించి, విద్య ప్రారంభానికి శుభారంభం కల్పించారు. తల్లులు, చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో విద్యాప్రతి నమ్మకం నింపే వేడుకగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్