4న టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు చిన్ని, కొలికపూడి

0చూసినవారు
4న టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు చిన్ని, కొలికపూడి
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 4న ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని కొలికపూడికి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు రావాలని చిన్నికి సమాచారం అందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరితో మాట్లాడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్