ఇందిరా గాంధీ వర్ధంతి: పెనుగొలనులో ఘన నివాళి

4చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి, పేద ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్