తిరువూరులో పోలీసులు వినూత్న కార్యక్రమాలు

0చూసినవారు
తిరువూరులో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పోలీసులు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్సై శ్వాతకరిణి స్థానిక ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్