
ఫ్రాన్స్ యువతిని పెళ్లాడిన యువకుడు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చైతన్య ఫ్రాన్స్ కు చెందిన యువతిని పెళ్లాడారు. కోనేళ్ళుగా ఫ్రాన్స్ లో ఉంటూ ఉద్యోగం చేస్తున్న ఆయన - ఇమేన్ బెన్ (సాన్వి) ఒకరిని విడిచి పెట్టి ఒకరు ఉండా లేనంతగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్యారిస్ నుంచి వధువు తల్లిదండ్రులు స్వయంగా వచ్చి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.




