పెనుగొలను హైస్కూల్ పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం వైభవం

3చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలను హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం 1961 నుంచి 2025 బ్యాచ్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు మహాసమ్మేళనంలో పాల్గొన్నారు. పాఠశాల స్థాపించి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల గురువులను పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్