సత్య సాయిబాబా 100వ జన్మదినోత్సవం: నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

9చూసినవారు
సత్య సాయిబాబా 100వ జన్మదినోత్సవం: నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
తిరువూరు నియోజకవర్గంలో మంగళవారం సత్య సాయిబాబా 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 100 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తాళ్లూరి రామకోటేశ్వర రావు, లక్ష్మణరావు, తిరువూరు నియోజకవర్గ సత్యసాయి బాబా కమిటీ కన్వీనర్ దామెర ప్రభాకర రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా పేదలకు చలికాలంలో ఉపశమనం కలిగించేందుకు కృషి చేశారు.

సంబంధిత పోస్ట్