తిరువూరు: కోడిపందాల స్థావరాలపై దాడులు నలుగురు అరెస్ట్

55చూసినవారు
తిరువూరు: కోడిపందాల స్థావరాలపై దాడులు నలుగురు అరెస్ట్
తిరువూరు మండలం చిట్టేల గ్రామంలో ఆదివారం కోడి పందాలు స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న నగదును స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎస్సై సత్యనారాయణ వెల్లడించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించబమని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్