మాధవరంలో సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

0చూసినవారు
మాధవరంలో సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్
ఏ. కొండూరు మండలం మాధవరంలో ఈనెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో, పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. బుధవారం స్వర్ణ గ్రామం కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, సమన్వయకర్త వెంకటేశ్ తో కలిసి సంబంధిత అధికారులతో ఆయన ఈ విషయమై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్