పెనుగొలనులో వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు: తేదీల వివరాలు వెల్లడి

4చూసినవారు
తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలనులోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో నవంబర్ 1 నుండి 3వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ కమిటీ కార్యదర్శి రంగు సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 1న అభిషేకాలు, పల్లకి సేవ, 2న దీపోత్సవం, భజన కార్యక్రమం, 3న మహా హారతి నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్