విస్సన్నపేట: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

61చూసినవారు
విస్సన్నపేట: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
విస్సన్నపేట పట్టణంలోని ట్రెజరీ ఆఫీస్ సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడం వేయడంతో వెనుక నుంచి వస్తున్న షిఫ్ట్ డిజైర్ కారు లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. కాగా కారులో మహిళా డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎవరికి ఎలాటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్నమన్నారు.

సంబంధిత పోస్ట్