విస్సన్నపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

0చూసినవారు
విస్సన్నపేటలోని నూజివీడు రోడ్డులో దాబా సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బంకా ప్రసాదరావు (48) అనే పాదచారి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్