విస్సన్నపేట: భూ సరిహద్దుల పరిష్కారంపై అధికారుల సమావేశం

0చూసినవారు
విస్సన్నపేట: భూ సరిహద్దుల పరిష్కారంపై అధికారుల సమావేశం
విస్సన్నపేట మండలం కొండపర్వ సచివాలయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. గ్రామంలోని సర్వే నంబర్ 298 భూములు 22(A) నిషేధిత జాబితాలో చేరడం, రెవెన్యూ-అటవీ భూములు కలిసి ఉండటం వంటి అంశాలపై చర్చించారు. రెండు శాఖలు కలిసి భూముల సరిహద్దులు నిర్ణయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో తహశీల్దార్ లక్ష్మీ కళ్యాణి, ఎంఆర్ఎ సుజాత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్