విజయవాడ భవానిపురంలో తప్పిన పెను ప్రమాదం

1చూసినవారు
గురువారం రాత్రి భవానిపురంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఒక భవనానికి ఏర్పాటు చేసిన ఐరన్ పరంజ రోడ్డుపై కూలిపోయింది. ఈ ఘటనలో సమీపంలోని విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు, ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై వాహనాలు, పాదచారులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్