విజయవాడలో దారుణం.. బాలికపై లైంగిక దాడి

0చూసినవారు
విజయవాడలో దారుణం.. బాలికపై లైంగిక దాడి
విజయవాడలో మంగళవారం సాయంత్రం బాలికపై లైంగిక దాడి జరిగినట్లు కేసు నమోదైంది. మొగల్రాజపురంలో నివాసం ఉంటున్న కుటుంబానికి పరిచయమైన నిందితుడు చిన్నారావు బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్