విజయవాడలో కేశినేని నానిపై కేసు నమోదు

2చూసినవారు
విజయవాడలో కేశినేని నానిపై కేసు నమోదు
తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నాని ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ, ఉర్సా క్లస్టర్స్ భూముల వ్యవహారంలో ఎంపీ ప్రమేయంపై గతంలో తానే సీఎంకు లేఖ రాశానని, దాన్ని మనసులో పెట్టుకొని అక్రమంగా కేసు పెట్టించడం చిన్ని పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. అక్రమాలను ప్రశ్నించడం తన హక్కని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్