హైకోర్టు ఆదేశంతో వంశీ అరెస్ట్ పై ఊరట

3చూసినవారు
హైకోర్టు ఆదేశంతో వంశీ అరెస్ట్ పై ఊరట
కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 2024లో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నూతక్కి సునీల్‌పై కొందరు దుండగులు దాడి చేసినప్పుడు, పోలీసులు వంశీ ప్రేరణతో అనుచరులు పనిచేశారని గుర్తించారు. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, అరెస్ట్ చేయవద్దని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్