పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడి చేశారు: దేవినేని అవినాష్

2చూసినవారు
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్‌ను అరెస్టు చేశారు. విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్యం నడుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఇంటిపైనే పెట్రోల్ బాంబులు వేసి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి పనులు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్