గొల్లపూడిలో వాటర్ ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

2చూసినవారు
గొల్లపూడిలో వాటర్ ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆదివారం గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఫిల్టర్ బెడ్ పనితీరు, నీటి శుద్ధి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఫిల్టర్ బెడ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్