న్యూ ఇయర్.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు!

2చూసినవారు
న్యూ ఇయర్.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు!
2025 డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగి, ప్రభుత్వానికి రూ. 2,767 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఇది గత ఏడాది కంటే దాదాపు రూ. 200 కోట్లు అధికం. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో చివరి మూడు రోజుల్లోనే రూ. 543 కోట్ల విక్రయాలు జరిగాయి. జిల్లాల వారీగా చూస్తే, విశాఖపట్నం రూ. 178.6 కోట్లతో అగ్రస్థానంలో, ఎన్టీఆర్ జిల్లా రూ. 159.8 కోట్లతో రెండో స్థానంలో నిలిచాయి. అధికారులు వరుస సెలవులు, వేడుకలే అమ్మకాలు పెరగడానికి కారణమని తెలిపారు.
Job Suitcase

Jobs near you