అమరావతిలో క్వాంటం సెంటర్.. టెండర్ ఖరారు!

6చూసినవారు
అమరావతిలో క్వాంటం సెంటర్.. టెండర్ ఖరారు!
అమరావతిని గ్లోబల్ టెక్ హబ్గా మార్చే 'క్వాంటం వ్యాలీ' ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సంస్థ L&T దక్కించుకుంది. రూ. 103 కోట్లతో అతి తక్కువ బిడ్ దాఖలు చేసిన ఈ సంస్థకు APCRDA లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. సుమారు 50 ఎకరాల్లో ఈ కేంద్రం 156 క్యూబిట్ల సామర్థ్యం గల ఐబీఎం క్వాంటం కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత పోస్ట్