జిల్లాలో పెట్రోల్ డీజిల్ కు ఎలాంటి కొరత లేదు.. జేసీ

2చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 20% అదనపు సరఫరాతో అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, ఏవైనా సమస్యల కోసం 9154970454 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్