విజయవాడ నుంచి వెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా..!

3చూసినవారు
విజయవాడ నుంచి వెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా..!
కడప జిల్లా గోపవరం మండలం పీపీ. కుంట సమీప అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బద్వేలు ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్